ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు అండ్ వెబ్ సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్:
ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 19
ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- నవంబరు 21
నెట్ ఫ్లిక్స్:
బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17
బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17
షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19
బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21
హోమ్ బౌండ్ (హిందీ మూవీ)- నవంబరు 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21
హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21
డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21
హాట్ స్టార్:
ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) నవంబరు 19
ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) నవంబరు 20
నాడు సెంటర్ (తమిళ సిరీస్) - నవంబరు 20
జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21
అబ్లిక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబరు 23
సన్ నెక్స్ట్:
ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21
జీ 5:
ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) నవంబరు 21