Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు


గత వారం నవంబర్ రెండోవారంలో విడుదలైన చిత్రాలని సో సో గా ఉండగా.. నవంబర్ మూడో వారం లో క్రేజీ కామెడీ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అల్లరి నరేశ్ 12ఏ రైల్వేకాలనీ, ప్రియదర్శి ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు అండ్ వెబ్‌ సిరీస్‌ లు

జియో హాట్‌స్టార్‌ :

అవిహితం (మూవీ) మలయాళం

నెట్‌ఫ్లిక్స్‌ :

బైసన్ (మూవీ)తమిళ్, తెలుగు

జాలీ ఎల్‌ఎల్‌బీ (మూవీ) హిందీ

ఫ్యూచర్‌ మ్యాన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

అన్సెంటియా: సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

ఎ క్వైట్‌ ప్లేస్‌: డే వన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఇన్‌ యువర్‌ డ్రీమ్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ట్వింక్లింగ్‌ వాటర్‌మెలాన్‌ (మూవీ)కొరియన్‌

డ్రాగన్‌ బాల్జ్‌: సీజన్‌5 (వెబ్‌సిరీస్) జపనీస్‌

దిల్లీ క్రైమ్‌: సీజన్‌3 (వెబ్‌సిరీస్‌) హిందీ/తెలుగు

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఆర్‌ వీ గుడ్‌ (మూవీ) ఇంగ్లీష్‌ (అద్దె)

బుల్‌ రన్‌ (మూవీ) ఇంగ్లీష్‌ (అద్దె)

యాపిల్‌ టీవీ+ :

కమ్‌ సీ మి ఇన్‌ ది గుడ్‌ లైట్‌ (మూవీ)ఇంగ్లీష్‌

హెచ్‌బీవో మ్యాక్స్‌

ఎడ్డింగ్టన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జీ5 :

ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా (మలయాళ సిరీస్‌)

మనోరమా మ్యాక్స్‌:

కప్లింగ్‌ (మలయాళం)