Advertisement
Google Ads BL

అఖండ 2 ప్లానింగ్స్ అదుర్స్ గురూ..


అఖండ తాండవం తో పాన్ ఇండియా మార్కెట్ లోకి పవర్ ఫుల్ గా అడుగుపెట్టబోతున్నారు నందమూరి నటసింహ బాలయ్య. బోయపాటి తో బాలయ్య చేస్తున్న అఖండ 2 మూవీ డిసెంబర్ 5 న 3D ఫార్మేట్ లో విడుదల చేస్తున్నట్టుగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చే అనౌన్సమెంట్ వచ్చేసింది. మరోపక్క బోయపాటి అఖండ 2 ప్రమోషనల్ ప్లానింగ్స్ చూసి అభిమానులకు ముచ్చటేస్తుంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే ముంబై వేదికగా అఖండ తాండవం సాంగ్ ని రిలీజ్ చేసారు. బాలయ్య-బోయపాటి ఇంకా మూవీ టీమ్ ఈ ఈవెంట్ లో సందడి చేసారు. ఆతర్వాత అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఎప్పుడు, ఎక్కడా అనే సందేహాలకు క్లారిటీ వచ్చేసింది. నవంబర్ 21 న బెంగుళూరు సమీపంలోని చింతామణి లో అఖండ 2 ట్రయిలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. 

అంతకన్నా ముందే అంటే నవంబర్ 18 న వైజాగ్ లో అఖండ 2 నుంచి మరో సాంగ్ వైజాగ్ లో రిలీజ్ చేస్తారని, ఈ ఈవెంట్స్ లో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారని సమాచారం. ఇక అఖండ తాండవం కు సంబందించిన ఈవెంట్స్ ను బోయపాటి అండ్ టీమ్ అమెరికాలోనూ ప్లాన్ చేశారనే న్యూస్ మాత్రం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

ఇది కదా ప్లానింగ్, అఖండ 2 ప్రమోషనల్ ప్లానింగ్స్ అదుర్స్ గురూ అని ఫ్యాన్స్ మాత్రమే  కాదు కామన్ ఆడియన్స్ సైతం మాట్లాడుకుంటున్నారు. 

Akhanda 2 Planning Adhurs Guru.:

Jajikaya song from Akhanda2 coming out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs