బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన రెండు వారాలకే రీతూ చౌదరి-డిమోన్ పవన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవడమే కాకుండా ఇద్దరి మద్యన లవ్ ట్రాక్ సెట్ చేసుకున్నారు. అయితే ఈ విషయంలో పవన్ సేఫ్ గా ఉండేవాడు. కానీ రీతూ మాత్రం పవన్ తో బాగా క్లోజ్ అయ్యి పవన్ కి తినిపించడం, ఎవ్వరు చెప్పినా పవన్ ని వదలకుండా పట్టుకోవడం చేసింది. బిగ్ బాస్ ఎంట్రీ లు ముఖ్యంగా మాధురి వీరిది ఆర్గానిక్ బాండింగ్ కాదు అనేసింది. రీతూ ది ఫేక్ ఫ్రెండ్ షిప్ అన్నారు.
రమ్య మోక్ష పవన్ ని పక్కకి తీసుకెళ్ళి చెప్పింది.. రీతూ తో జాగ్రత్తగా ఉండమని, అయినా పవన్-రీతూ క్లోజ్ గానే ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరి మద్యన గొడవ రాగ రీతూ ని తోసేసిన విషయంలో నాగార్జున డిమోన్ పవన్ చేత రీతూ కి సారీ చెప్పించారు. ఆతర్వాత బయటివాళ్ళు రీతూ వల్లే డిమోన్ పవన్ ఆట పోతుంది అంటూ చెప్పడంతో గత వారం రోజులుగా రీతూ పవన్ తో సరిగ్గా ఉండడమే లేదు.
ఇక ఈవారం నామినేషన్స్ లో పవన్ రీతూ ని నామినేట్ చెయ్యడమే పెద్ద షాక్ అంటే.. పవన్ ఏడుస్తూ రీతుని నామినేట్ చెయ్యగా రీతూ కళ్లనీళ్లు పెట్టుకుంది. నువ్వు అరవడం వల్లే నేను తప్పు చేసినట్టుగా పోట్రె అవుతుంది, అందుకు బాధగా ఉంది అన్నాడు పవన్. నామినేషన్స్ అయ్యాక రీతూ ఏడుస్తుంటే పవన్ సర్ది చెప్పేందుకు ప్రయత్నం చెయ్యగా.. రీతూ అరుస్తుంది. దానితో ఎందుకరుస్తున్నావ్ అంటూ పవన్ ఫైర్ అయ్యాడు.
నువ్వెళ్ళిపో నా వల్ల కావడం లేదు అంటూ రీతూ ఏడ్చేసింది. పవాన్ కూడా నా వల్ల కావడం లేదు అంటూ గట్టిగా అరిచేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు రీతుని పవన్ నామినేట్ చెయ్యడమే హౌస్ కి షాక్ అయితే.. ఈ నామినేషన్ ఇద్దరి మద్యన దూరం పెంచేసి, హౌస్ లో పెద్ద పెద్ద గా ఏడ్చేలా చేసింది.