గత వారం విడుదలైన రవితేజ మాస్ జాతర ప్రేక్షకులను నిరశపరిచింది. బాహుబలి రీ రిలీజ్ మాత్రం రికార్డులు కొల్లగొడుతుంది. ఇక ఈవారం క్రేజీ చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి. అందులో రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధర, అదే 7నవంబర్ న తమిళ హీరో విష్ణు విశాల్ ఆర్యన్, ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్
హాట్ స్టార్:
బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) నవంబరు 05
ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) నవంబరు 05
నెట్ ఫ్లిక్స్ :
డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03
ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ మూవీ) నవంబరు 03
బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07
ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07
అమెజాన్ ప్రైమ్:
నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03
మ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) నవంబరు 07
ఆహా:
చిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07
జీ 5:
కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) - నవంబరు 07
సోనీ లివ్:
మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 07
ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07
మనోరమ మ్యాక్స్:
కరమ్ (మలయాళ సినిమా) నవంబరు 07
ఎమ్ఎక్స్ ప్లేయర్:
ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబరు 05
లయన్స్ గేట్ ప్లే:
అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) నవంబరు 07
ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07