సౌత్ నుంచి నార్త్ వరకు క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న రీసెంట్ గా థామా తో అఫీషియల్ గా 100 కోట్ల క్లబ్బులోకి వెళ్ళిపోయింది. థామా లో రష్మిక గ్లామర్ దెయ్యంగా ఆకట్టుకుంది. అందులోను మలైకా తో వేసిన స్పెషల్ చిందులు రష్మిక మందన్న బోల్డ్ నెస్ ని స్పష్టం చేసింది.
ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాది రష్మిక రెస్ట్ లేకుండా సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంది. వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న రష్మిక ఆ సినిమా షూటింగ్స్, ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ బిజీగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా తన ఫ్రెష్ పిక్స్ పోస్ట్ చేస్తుంది.
తాజాగా రష్మిక మందన్న నుంచి వచ్చిన ఫొటోస్ చూస్తే వారెవ్వా రష్మిక.. కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుంది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేసేలా ఉన్నాయి. Last night was just… too pretty!! ✨130 years of Masters of Light with @swarovski .. still shining, still smiling 🤍అంటూ రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ మాత్రం నెట్టింట్లో సంచలనంగా మారాయి.