Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు


ఈ వారం థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లలోను క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. థియేటర్స్ లో బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ అవుతుంటే.. రవితేజ-శ్రీలీల మాస్ జాతర తో పాటుగా కర్మణ్యే వాధికారస్తే విడుదల కాబోతున్నాయి. 

Advertisement
CJ Advs

ఓటీటీలలో ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సీరిస్ లు 

నెట్ ఫ్లిక్స్ :

ది అస్సెట్ (మూవీ) అక్టోబరు 27

అలీన్ (మూవీ) అక్టోబరు 30

ఇడ్లీ కొట్టు (మూవీ) అక్టోబరు 29

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (మూవీ) అక్టోబరు 29

అమెజాన్ ప్రైమ్:

కాంతార చాప్టర్ 1(తెలుగు) అక్టోబర్ 31

హెడ్డా (మూవీ) అక్టోబరు 29

హెజ్బిన్ హోటల్ (వెబ్్సరీస్) అక్టోబరు 29

జియో హాట్ స్టార్:

మానా కీ హమ్ యార్ నహీన్ (వెబ్సెరీస్) అక్టోబరు 29

లోక చాప్టర్:1 (మూవీ) అక్టోబరు 31

సన్ నెక్స్ట్ :

బ్లాక్ మెయిల్ (మూవీ) అక్టోబరు 30

Zee5:

మారిగల్లు (మూవీ) అక్టోబరు 31

This Week Theater and OTT Releases:

This Week Theater and OTT Releases List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs