Advertisement
Google Ads BL

BB 9: ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరంటే


బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం ఈ వారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మొత్తం టాస్క్ ల్లో పోటీ పడుతున్నారు. ఒక గేమ్ లో సంజన టీమ్ గెలిస్తే.. ఒక గేమ్ లో మాధురి టీమ్ గెలుస్తుంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తనూజ, కళ్యాణ్, సంజన, రమ్య మోక్ష, రీతూ, దివ్య, రాము, సాయి లలో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఇంటికెళతారు అనే విషయంలో అందరిలో ఆసక్తి మొదలయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఈ వారం ఓటింగ్ లో కళ్యాణ్ vs తనూజ అన్న రేంజ్ లో ఓట్లు కొల్లగొడుతున్నారు. ఒకరోజు తనూజ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే మరో రోజు కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ కి వస్తున్నాడు. కళ్యాణ్ స్ట్రయిట్ ఫార్వార్డ్ గా గేమ్ ఆడుతున్నాడు. గత మూడు వారాలుగా పెరఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో అతన్ని ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

ఈ వారం ఓటింగ్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కళ్యాణ్ ఉండగా.. సెకండ్ ప్లేస్ లో తనూజ ఉంది. ఇక మూడో స్థానంలో సంజన ఉండగా.. నాలుగో స్థానంలో రీతూ చౌదరి కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో రమ్య, దివ్య ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం రాము రాథోడ్, వైల్డ్ కార్డు సాయి కనబడుతున్నారు. వీరిద్దరిలో ఈ వారం ఎవరు బయటికి వెళతారో చూడాలి. 

Ramu Rathod and Sai in danger of elimination:

Ramu Rathod and Sai in danger zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs