Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు


గత వారం దివాళి స్పెషల్ గా విడుదలైన మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, K -ర్యాంప్ చిత్రాలు థియేటర్స్ కి సందడి చేస్తుండగా.. ఈ వారం డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేదు. దివాళి సినిమాలకు దారిచ్చేసి రిలాక్స్ అవుతున్నారు. కానీ హిందీ నుంచి రష్మిక తామ అక్టోబర్ 21, తమిళం నుంచి విక్రమ్ తనయుడు ధ్రువ్ నటించిన బైసన్ చిత్రాలు అక్టోబర్ 24 న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు-వెబ్ సీరీస్ లు

నెట్ ఫ్లిక్స్ :

మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ద మాఫియా (డాక్యుమెంటరీ సిరీస్) - అక్టోబర్ 22

ద మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెస్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 22

ఓజీ - అక్టోబర్ 23

నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 23

ద ఎలిక్సిర్- అక్టోబర్ 23

కురుక్షేత్రం - పార్ట్ 2 (యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 24

ఎ హౌజ్ ఆఫ్ డైనమైట్- అక్టోబర్ 24

పరిష్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ఎలివేషన్: అక్టోబర్ 21

లజారస్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 22

విషియస్ - అక్టోబర్ 22

ఈడెన్ - అక్టోబర్ 24

పరమ్ సుందరి - అక్టోబర్ 24

జియో హాట్ స్టార్:

భద్రకాళి - అక్టోబర్ 24

మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

పిచ్ టు గెట్ రిచ్ (రియాలిటీ షో) - అక్టోబర్ 20

సన్ నెక్స్ట్:

ఇంబం - అక్టోబర్ 20

 

 

This Week Theater and OTT releases :

This Week Theater and OTT releases list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs