బుట్టబొమ్మ పూజ హెగ్డే రీసెంట్ గానే బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో కత్తిలాంటి ఫొటోస్ ని షేర్ చేస్తూ.. యూత్ నే కాదు దర్శకులను పడేయాలని చూస్తుంది. వరస వైఫల్యాలు పూజ హెగ్డే ను కొన్నాళ్ళు సౌత్ కి దూరం చేసాయి. కానీ ఇప్పుడు ప్లాప్ తో సంబంధం లేకుండా పూజ హెగ్డే సౌత్ లో చెలరేగిపోతుంది.
హిందీలోనే కాదు సౌత్ లోను అందాలు ఆరబోత విషయంలో హద్దులు పెట్టుకోని ఈ బుట్ట బొమ్మ తెలుగులో దుల్కర్ సల్మాన్ తో ఓ మూవీ చేస్తుంది. తమిళనాట క్రేజీ స్టార్స్ ప్రాజెక్ట్స్ పూజ హెగ్డే చేతిలో ఉన్నాయి. కూలి చిత్రంలో మోనికా సాంగ్ పూజ హెగ్డే మరోసారి బిజీ చేసింది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తాజాగా పూజ హెగ్డే రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న లుక్ ని షేర్ చేసింది. బ్యాక్ సైడ్ లైట్స్ నడుమ పూజ హెగ్డే బ్రెట్ గా రెడ్ హాట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అందాన్ని మళ్లీ సౌత్ లో బిజీ చేసిన దర్శకులకు యూత్ థాంక్స్ చెబుతున్నారు అంటే నమ్మాలి.