గత వారం విడుదలైన చిత్రాలు ఏ రకంగానూ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అరి, శశివదనే లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి అలా వెళ్లిపోయాయి. ఇక ఈ వారం అంటే అక్టోబర్ మూడో వారం దివాళి వీక్ లో విడుదలకాబోయే క్రేజీ చిత్రాలు ఏమిటంటే.. ప్రియదర్శి నటించిన మిత్రమండలి, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!, ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్, కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్ చిత్రాలు దివాళి ఫెస్టివల్ స్పెషల్ గా థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు లిస్ట్
ఆహా :
ఆనందలహరి (సిరీస్): అక్టోబరు 17
అమెజాన్ ప్రైమ్ వీడియో :
పరమ్ సుందరి
జీ 5 :
కిష్కింధపురి: అక్టోబరు 17
భగవత్ (సిరీస్): అక్టోబరు 17
నెట్‌ఫ్లిక్స్ :
ది డిప్లొమ్యాట్ సీజన్ 3 (సిరీస్): అక్టోబరు 16
గుడ్‌న్యూస్: అక్టోబరు 17