బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియా లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ షో గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు చేసినా కృతి సనన్ కి మాత్రం హిట్ దక్కలేదు.. మహేష్, నాగ చైతన్య తో సినిమాలు చేసినా కృతి సనన్ కి టాలీవుడ్ లో మాత్రం హిట్ అందలేదు.
తాజాగా సోషల్ మీడియాలో కృతి సనన్ షేర్ చేసిన లుక్ చూస్తే వావ్ అనాల్సిందే. గ్రీన్ డ్రెస్ లో కృతి సనన్ న్యూ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.