Advertisement
Google Ads BL

500 కోట్ల క్లబ్బులోకి కాంతార 1


రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం అద్భుతమైన హిట్ అవడంతో దానికి ప్రీక్వెల్ గా తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 పై భీభత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. అక్టోబర్ 2 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన కాంతార చాప్టర్ 1 కి హిట్ టాక్ పడిపోయింది. ఆడియన్స్ అలాగే క్రిటిక్స్ ఇద్దరూ ఓవరాల్ గా సినిమాకి సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

విడుదలైన ప్రతి భాషలోనూ కాంతారా చాప్టర్ 1 హవా చూపించింది. ఫస్ట్ వీకెండ్ లోనే కాదు ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి కాంతార రూ.500 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేసారు. ఫస్ట్ వీక్ లో కాంతారా చాప్టర్ 1 రూ.509 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా ప్రకటించారు. 

రూ.1000 కోట్ల టార్గెట్ తో దూసుకుపోతున్న కాంతార చాప్టర్ 1 కు ఈ వారం కూడా ఎదురు లేదు, దివాళి మూవీస్ రిలీజ్ అయ్యేవరకు ఈ డివోషనల్ కాంతార కోట్లు కొల్లగొట్టుకుంటూ పోతుంది అనడంతో సందేహం లేదు అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Kantara 1 enters the 500 crore club:

Rishab Shetty Kantara Chapter 1 has crossed Rs 500 crore globally
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs