ఈ వారం ఓటీటీ లో క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ లో చిన్న చిన్న సినిమాలే అవుతున్నా ఓటీటీ లలో మాత్రం వార్ 2, మిరాయ్, కిష్కిందపురి లాంటి క్రేజీ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. నేటి నుంచి మిరాయ్, కిష్కిందపురి చిత్రాలు వివిధ ప్లాట్ ఫామ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.
జియో హాట్ స్టార్
మిరాయ్: అక్టోబరు 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్): అక్టోబరు 10
జీ 5
కిష్కిందపురి అక్టోబర్ 17
నెట్ ఫ్లిక్స్
వార్ 2: అక్టోబరు 9
స్విమ్ టు మీ: అక్టోబరు 10
ది విమెన్ ఇన్ క్యాబిన్ 10: అక్టోబరు 10
కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్): అక్టోబరు 10
అమెజాన్ ప్రైమ్ వీడియా
మెయింటెనెన్స్ రిక్వైర్డ్: అక్టోబరు 8
సన్ నెక్స్ట్
త్రిబాణధారి బార్బరిక్: అక్టోబరు 10