Advertisement
Google Ads BL

నందమూరి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్


నందమూరి బాలకృష్ణ తన కుమార్తెలను సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతారు. బ్రాహ్మణి, తేజస్విని ఇలా బాలయ్య కుమార్తెలిద్దరూ ఎవరికి వారే ప్రత్యేకతను చాటుతారు. రీసెంట్ గానే బాలయ్య చిన్న కుమర్తె తేజస్విని బాలయ్య కు కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది. ఆ విషయంలో ఆమె 100 శాతం సక్సెస్ అయ్యింది. బాలయ్య స్టైలింగ్ కి బాలయ్య అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. 

Advertisement
CJ Advs

అతేజస్విని నిర్మాతగానూ మారింది. బాలయ్య సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకి వన్ ఆఫ్ ద నిర్మాత గా ఉంది. ఇప్పుడు తేజస్విని డైరెక్ట్ గా కెమెరా ముందు కనిపించేందుకు సిద్దమవుతుంది అనే వార్త నందమూరి అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది. 

నందమూరి ఫ్యామిలిలో ఏ అమ్మాయి చెయ్యనిది తేజస్విని చెయ్యబోతుంది. తేజస్విని హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక జ్యూవెలరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం తేజస్విని ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసమే ఆమె మేకప్ వేసుకుంది. 

ఆ జ్యువెలరీ ఈ షూట్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. మొట్ట మొదటిసారి తేజస్విని ఇలా కెమెరా ముందుకు వచ్చి నటించబోతుంది. అదే అభిమానులను సర్ ప్రైజ్ చేసే విషయం.

Tejaswini to Make On-Screen Debut:

Nandamuri Tejaswini steps in front of the camera for the very first time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs