Advertisement
Google Ads BL

కోట్ల ఆస్తుల‌తో దేశంలో నంబ‌ర్ వ‌న్


 

Advertisement
CJ Advs

15 ఏళ్లలో ఒక్క సినిమాలో కూడా టించలేదు. కానీ చాలా మంది అగ్ర థానాయికను మించిన నిక ఆస్తులతో ప్రముఖ టి ఆశ్చర్యరుస్తోంది. ఐశ్వర్యారాయ్, దీపిక‌, త్రిన‌, ఆలియా .. వీళ్లలో ఎవరూ టి రిదాపుల్లో లేరు!  హురూన్ ఇండియా -2025 ప్రకారం ప్రముఖ టి నిక ఆస్తుల విలువ 7790కోట్లు. ఏడాది కేవలం 4600కోట్లుగా ఉన్న ఆస్తులు ఇప్పుడు ఇంత వేగంగా వృద్ధి చెందడం ఆశ్చర్యరుస్తోంది. హురూన్ జాబితా ప్రకారం.. భారదేశంలో అత్యంత సంపన్న థానాయికగా సీనియర్ టి రికార్డుల్లో స్థిరంగా కొనసాగుతోంది.

ప్రముఖటి ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన ని లేదు. నాగార్జున `విక్కీ దాదా` చిత్రంతో తెలుగు ప్రకు సుపరిచితమైన జూహీ చావ్లా గురించే ఇదంతా. తెలుగు, మిళం, హిందీ చిత్రసీమల్లో శాబ్ధం పైగానే అగ్ర థానాయికగా ఏలిన జూహీ ఇటీవ సినిమాలకు దూరంగా కుటుంబవ్యాపారాలతో బిజీగా ఉన్నారు.

జూహీ ఆమె ర్త జే మెహతా వ్యాపార రంగలో నిష్ణాతులు. కింగ్ ఖాన్ షారూఖ్ తో లిసి రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో భాగస్వాములు. అలాగే కోల్ తా నైట్ రైడర్స్ మానులుగాను ఖాన్ తో లిసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇవేగాక రియల్ ఎస్టేట్ లోను భారీగా ఆర్జిస్తున్నారు. దేశ విదేశాలలో మెహతా కంపెనీలు భారీ రాబడితో పోర్ట్ పోలియోను పెంచుకుంటున్నాయి.

 

Juhi Chawla The wealthiest star Of Bollywood:

&nbsp; <p class="MsoNormal">Juhi Chawla claim the top spot for her net worth &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs