Advertisement
Google Ads BL

రిలీజ్ కి ముందు డల్ అయిన కాంతార


నిన్నటివరకు కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన కాంతార చాప్టర్ 1 పై భీభత్సమైన అంచనాలు కనిపించాయి. కాంతార చాప్టర్ 1 మొదలైనప్పటినుంచి ప్రీ ప్రొడక్షన్ తోనే సినిమాపై రిషబ్ శెట్టి వరల్డ్ వైడ్ గా అంచనాలు పెంచేలా కనిపించారు. కాంతార రేపు అంటే అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. 

Advertisement
CJ Advs

అన్ని వేల స్క్రీన్స్ లో కాంతార విడుదల, ఇన్నివేల స్క్రీన్స్ లో కాంతార 1 విడుదల అంటూ చెప్పడమే కానీ.. కాంతార ప్రమోషన్స్ చాలా చప్పగా ఉన్నాయి. అందుకే కాంతార చాప్టర్ 1 బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. ప్రేక్షకుల్లో అసలు కాంతార ఫీవర్ కనిపించడం లేదు. రిషబ్ శెట్టి సినిమా ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారు, కాంతార కొచ్చిన క్రేజే చాప్టర్ 1 కోసం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుంది అని నమ్మినట్టుగా ఉన్నారు. 

అందుకే హైదరాబాద్ లో ఓ ఈవెంట్, ముంబైలో ఓ ప్రెస్ మీట్, బెంగళూరు లో ఓ ఈవెంట్ పెడితే సరిపోతుంది అనుకున్నారు. మరి ఆ కొద్ధి ప్రమోషన్స్ కే ప్రేక్షకులు కాంతార థియేటర్స్ కి వచ్చేస్తారా, చూద్దాం సినిమా విడుదలై హిట్ అయ్యాక ఏమైనా ఊపు కనిపిస్తుందేమో అనేది. 

Kantara Chapter 1:

Kantara Chapter 1 release tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs