ఈ గురువారం విడుదలైన పవన్ కళ్యాణ్ OG కి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి యునానమస్ గా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, అభిమానులు మెచ్చేలా OG లో పవన్ ఉండడంతో OG కి మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండోరోజు కూడా OG పెరఫార్మెన్స్ బావుంది. ఇక మూడురోజుల OG రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు, ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 36.50Cr
👉Ceeded: 10.71Cr
👉UA: 9.74Cr
👉East: 9.45Cr
👉West: 5.46Cr
👉Guntur: 7.87Cr
👉Krishna: 6.56Cr
👉Nellore: 2.91Cr
Total Collections – 89.20CR(127.60CR~ Gross)