Advertisement
Google Ads BL

జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్


సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల గెస్ట్ రోల్స్ జైలర్ చిత్రానికి హైలెట్ అవ్వగా.. సూపర్ స్టార్ సెటిల్డ్ పెరఫార్మెన్స్  జైలర్ ను బ్లాక్ బస్టర్ చేసింది. ఇప్పుడు జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలోనూ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల పాత్రలు కంటిన్యూ అవడమే కాదు జైలర్ 2 లో అదనపు ఆకర్షణగా టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య స్పెషల్ రోల్ చెయ్యడం జైలర్ 2పై భీబత్సమైన అంచనాలు పెరిగేలా చేసింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ 2 రిలీజ్ డేట్ ని సూపర్ స్టార్ లీక్ చేసారు. 

జైలర్ 2 వచ్చే ఏడాది జూన్ లో విడుదల కాబోతున్నట్టుగా ఆ డేట్ ని కూడా రజినీకాంత్ రివీల్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. జూన్ 12-2026 న జైలర్ 2 విడుదల కాబోతుంది. మరి సమ్మర్ హాలిడేస్ ని వదిలేసి జైలర్ 2 ఇలా జూన్ 12 డేట్ ఎందుకు ఎంచుకున్నారో అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు. 

Jailer 2 release date fixed:

 Rajinikanth announces Jailer 2 release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs