యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ స్పెషల్ ఫోటో షూట్స్ అయినా, లేదంటే షాప్ ఓపెనింగ్స్ పిక్స్, వీడియోస్ అయినా, ఫ్యామిలీ తో కలిసి చేసే పూజలయినా, లేదంటే ఫ్యామిలీ వెకేషన్స్ అయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో ఫొటోస్ ని షేర్ చేస్తుంది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అనసూయ షాప్ ఓపినింగ్స్ తో మహా బిజీ.
ఇక ఎప్పుడు ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్లే అనసూయ భరద్వాజ్ తాజాగా ఐస్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వెకేషన్ లో అనసూయ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని, ఫుడ్ ని ఆస్వాదిస్తున్న వీడియోస్ ని అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఐస్ ల్యాండ్ లో అనసూయ ఫుల్ గా ఛిల్ అవుతోంది. స్నేహితులతో కలిసి Iceland-ing!!!! 😄 While every meal tells a story.. every view steals your breath!!! అంటూ అనసూయ కేరింతలు పెడుతున్న ఫొటోస్, వీడియోస్ పై ఓ లుక్కెయ్యండి.