గత వారం విడుదలైన బ్యూటీ, టన్నెల్, భద్రకాళి చిత్రాల్లో బ్యూటీ చిత్రం ఓకే ఓకే గా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యగా.. ఈ వారం పవన్ కళ్యాణ్ OG కి దారిస్తూ మిగతా సినిమాలు సైలెంట్ అయ్యాయి. ఈనెల 25 న పవన్ OG తో పాటుగా హోమ్ బౌండ్ డబ్బింగ్ మూవీ సెప్టెంబర్ 26 న థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతుంది.
ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్
అమెజాన్ ప్రైమ్
హోటల్ కాస్టెరా (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24
కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25
టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) -సెప్టెంబరు 25
మాదేవా (కన్నడ సినిమా) - సెప్టెంబరు 26
నెట్ ఫ్లిక్స్
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26
ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26
అలైస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26
మాంటిస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26
హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26
హాట్ స్టార్
సుందరకాండ (తెలుగు సినిమా) సెప్టెంబరు 23
ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 24
హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26
మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 24
ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) సెప్టెంబరు 28
ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు
సన్ నెక్స్ట్
దూరతీర యానా (కన్నడ మూవీ) సెప్టెంబరు 26
జనావర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 26
సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 26
ఆపిల్ ప్లస్ టీవీ
స్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబరు 24
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) సెప్టెంబరు 26
ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26
లయన్స్ గేట్ ప్లే
డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) సెప్టెంబరు 26
మనోరమ మ్యాక్స్
సర్తీక్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 26
ఎమ్ఎక్స్ ప్లేయర్
సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 24