Advertisement
Google Ads BL

రేపే ఓటీటీలోకి మహావతార్ నరసింహా


కన్నడ లో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రేక్షకులు మహావతార్ నరసింహ చిత్రాన్ని ఒక దేవుడి సినిమా చూసిన ఫీలింగ్ తో అంటే చెప్పులు కూడా లేకుండా చూసారు అంటేనే ఆ సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్ధమవుతుంది. 

Advertisement
CJ Advs

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి యానిమేషన్ చిత్రంగా మహావతార్ నరసింహా నిలిచి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలు ఏవి కొనేందుకు మొగ్గు చూపలేదు. 

కానీ థియేటర్స్ లో భీభత్సమైన హిట్ అయ్యాక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకోవడమే కాదు.. ఇప్పుడు మహావతార్ నరసింహ ఓటీటీ డేట్ లాక్ చేసి ప్రకటించారు. సెప్టెంబర్ 19న అంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.

Mahavatar Narsimha will be available for streaming from tomorrow:

Mahavatar Narsimha OTT release date fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs