తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమనేని సెంచరీ కొట్టడానికి అడుగు దూరంలో ఉన్నారు. శుక్రవారం విడుదలైన మిరాయ్.. బ్లాక్ బస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మిరాయ్ ఫస్ట్ వీకెండ్ లోనే కళ్ళు చెదిరే నెంబర్లు నమోదు చేసింది.
మిరాయ్ మొదటి వీకెండ్ కలెక్షన్స్..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 12.21Cr
👉Ceeded: 2.84Cr
👉UA: 2.51Cr
👉East: 1.83Cr
👉West: 1.06Cr
👉Guntur: 1.65Cr
👉Krishna: 1.58Cr
👉Nellore: 66L
Total Collections – 24.34CR(39.25CR~ Gross)
👉KA:- 2.30Cr
👉Hindi+ROI: 4.50Cr
👉OS: 7.72Cr
Total WW:- 38.86CR(72.15CR~ Gross)