తేజ సజ్జ సూపర్ యోధా మిరాయ్ చిత్రం గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. టాక్ మాత్రమేనా థియేటర్స్ లో సరైన సినిమా లేక అల్లాడుతున్న ప్రేక్షకుల కరువు తీర్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం మిరాయ్ చిత్రం గురించిన మాటలే.. ప్రేక్షకులు, క్రిటిక్స్ ఇద్దరి నోటివెంట మిరాయ్ సూపర్ అంటూ టాక్ రావడంతో మిరాయ్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.
మిరాయ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 8.33Cr
👉Ceeded: 1.92Cr
👉UA: 1.67Cr
👉East: 1.35Cr
👉West: 71L
👉Guntur: 1.11Cr
👉Krishna: 1.04Cr
👉Nellore: 44L
Total Collections – 16.57CR(26.75CR~ Gross)
👉KA:- 1.40Cr
👉Hindi+ROI: 2.65Cr
👉OS: 6.10Cr
Total WW:- 26.72CR(49.00CR~ Gross)