Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొండి


ద రాజా సాబ్ పదే పదే వాయిదా పడుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకోకండి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మీకు బ్లాక్ బస్టర్ లోడింగ్, ఇకపై ఎవ్వరూ టెన్షన్ పడకండి అంటూ సోషల్ మీడియాలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి.. ఆ బ్యానర్ నుంచి బెస్ట్ VFX తో వచ్చిన మిరాయ్ ని ప్రేక్షకులు మాట్లాడుతున్న మాటలవి. 

Advertisement
CJ Advs

మిరాయ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు కరువు తీర్చేసింది. అందుకే అనేది మారుతి రాజా సాబ్ ని లేట్ చేస్తే చేసాడు కానీ.. రాజా సాబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఓపిక పడితే అంత బెస్ట్ అవుట్ ఫుట్ బయటికి వస్తుంది. సో ఇకపై రాజా సాబ్ విషయంలో అసలు టెన్షన్ పడకండి. ఈ సినిమాకి మారుతి డైరెక్టర్ అన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఆందోళన పడ్డారో అందరూ చూసారు. 

మధ్య మధ్యలో ప్రభాస్ లుక్స్, రాజా సాబ్ టీజర్ చూసాక కాస్త కూల్ అయ్యారు. ఇప్పుడు మిరాయ్ అవుట్ ఫుట్ తో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ రాజా సాబ్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అని ఊహించుకుని వారు నిజంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.  

Prabhas fans no longer have that tension:

Raja Saab best output loading
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs