హరి హర వీరమల్లు లో యువ రాణి గా అందంగా కనిపించిన నిధి అగర్వాల్ కి ఆ సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేసింది. ఏళ్ళ తరబడి వేచి చూసిన వీరమల్లు నిధి అగర్వాల్ కి పెద్ద షాకిచ్చింది. ఇప్పుడు అమ్మడు హోప్స్ అన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ పైనే ఉన్నాయి.
రాజా సాబ్ లో గ్లామర్ ఫోజులతో నిధి అగర్వాల్ ఆమె లుక్స్ అభిమానులను ఇంప్రెస్స్ చేస్తున్నాయి. రాజా సాబ్ లో ప్రభాస్ తో నిధి అగర్వాల్ గ్లామర్ స్టెప్స్ వెయ్యబోతుంది అనే టాక్ నడుస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ గ్లామర్ షో ఎప్పుడు ప్రత్యేకమే. అంతగా అందాలు ఆరబోస్తూ యూత్ కి ఫెస్టివ్ వైబ్స్ ఇస్తుంది.
తాజాగా నిధి అగర్వాల్ కలర్ ఫుల్ శారీ లో అందగాను, గ్లామర్ గాను కనిపించింది. సీత కొక చిలుకలా నిధి అగర్వాల్ ఫ్రెష్ లుక్ ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.