Advertisement
Google Ads BL

మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిన్న చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఇలా ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయ పూర్వం కూడా ఆగష్టు 28 న విడుదలై సన్సెషనల్ టాక్ తెచ్చుకుంది. 

Advertisement
CJ Advs

సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మోహన్ లాల్, మాళవిక మోహనన్ నటించారు. హృదయ పూర్వం విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపించడం ప్లస్ అయ్యింది. 

హృదయ పూర్వం 3 రోజుల్లో ఇండియా వైడ్ గా రూ.8.75 కోట్లు, ఇండియా వైడ్ గ్రాస్ రూపేణా రూ.10.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12.80 కోట్లు వసూల్ చేసిందని, వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.23 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం హిట్ తో మోహన్ లాల్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ నమోదు అవ్వనున్నాయి. 

Mohanlal Hridayapoorvam public talk:

Mohanlal Hridayapoorvam 3 days collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs