Advertisement
Google Ads BL

కిడ్నాప్ కేసులో ఎస్కెప్ అయిన నటి


మలయాళ నటి లక్ష్మి మీనన్ పై కిడ్నాప్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని లక్ష్మి మీనన్, ఆమె స్నేహితులు కారులో కిడ్నాప్ చేసిన ఘటన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ కేసులో లక్ష్మి మీనన్ స్నేహితులను ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే లక్ష్మి మీనన్ మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నగా తెలుస్తుంది. అసలు ఈ కిడ్నాప్ వ్యవహారం ఏమిటి అనే విషయంలోకి వస్తే.. ఒక బార్ వద్ద లక్ష్మి మీనన్, ఆమె ఫ్రెండ్స్ కి ఐటీ ఉద్యోగి కి మధ్య గొడవ తలెత్తడమే కాకుండా ఆ ఐటి ఎంప్లొయ్ ని లక్ష్మి మీనన్ స్నేహితులతో వెంబడించి తన కారులో ఎక్కించి దాచేసారని.. 

తనని కిడ్నాప్ చేసినట్లుగా ఆ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో లక్ష్మి మీనన్ ఆమె స్నేహితులపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లక్ష్మి మీనన్ ఎస్కెప్ అయినట్లుగా కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య చెప్పారు. 

Lakshmi Menon Accused Of Kidnapping:

Actor Lakshmi Menon Accused Of Kidnapping, Assaulting Techie In Kochi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs