Advertisement
Google Ads BL

ఈ వారం ఓటీటీ చిత్రాలు-వెబ్ సిరీస్ లు


ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీస్ అలాగే వెబ్ సీరీస్ లు విడుదలయ్యాయి. రెండు రోజుల క్రితమే పవన్ హరి హర వీరమల్లు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తే.. ఈ శుక్రవారం విజయ్ సేతుపతి-నిత్య మీనన్ ల సార్ మేడం స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. 

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్ 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

హరి హర వీర మల్లు( తెలుగు) – ఆగస్టు 20

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 18

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

ఆహా :

కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) – ఆగస్టు 22

జియో హాట్‌స్టార్:

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

నెట్‌ఫ్లిక్స్:

మారిషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18

అమెరికాస్ టీమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 19

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ మూవీ) – ఆగస్టు 21

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21

హోస్టేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21

ద 355 (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 21

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ మూవీ) – ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

మా (హిందీ సినిమా) – ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

జీ5:

ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22

సోదా (కన్నడ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

సన్ నెక్స్ట్:

కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) – ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే

వుడ్ వాకర్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22  

This Week OTT Movies and Web Series :

This Week OTT Movies and Web Series List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs