Advertisement
Google Ads BL

యష్ టాక్సిక్ లోకి ఎన్టీఆర్ హీరోయిన్


కన్నడ స్టార్ హీరో యష్ కెజిఎఫ్ తర్వాత చేస్తున్న మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో నయనతార యష్ కి సోదరి పాత్రలో కనిపించడమే కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఈ చిత్రంలోకి ఎన్టీఆర్ హీరోయిన్ అదేనండి.. ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని అనుకుంటున్నారు. అది ఇంకా కన్ ఫమ్ కాలేదు కానీ.. ఇప్పుడు ఈ రుక్మిణి వసంత్ యష్ టాక్సిక్ లో భాగం కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  

అయితే ఈ చిత్రంలో మరికొందరు హీరోయిన్స్ భాగమయ్యారనే వార్త ప్రచారంలో ఉండడంతో.. ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా టాక్సిక్ లోకి  అడుగుపెట్టడంతో ఇంకెంతమంది ఫీమేల్ లీడ్స్ ని సెలెక్ట్ చేస్తారు గీతూ అంటూ డైరెక్టర్ ని యష్ అభిమానులు అడుగుతున్నారు. 

Rukmini Vasanth joins the Toxic World :

Rukmini Vasanth in Toxic movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs