కన్నడ బ్యూటీ కాయాదు లోహర్ పేరు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత టాలీవుడ్ లో బాగా వినిపించింది. అంతకుముందే శ్రీవిష్ణు తో అల్లూరి చిత్రంలో కనిపించినప్పటికి.. కాయాదు లోహర్ ఆ సినిమాలో అంతగా పాపులర్ అవ్వలేదు కానీ.. డ్రాగన్ మూవీలో కాయాదు లోహర్ గ్లామర్ బాగా హైలెట్ అవడంతో అందరి చూపు ఈ హీరోయిన్ పై పడింది.
డ్రాగన్ హిట్ తర్వాత కాయాదు లోహర్ పేరు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో వినిపించింది. మోగిల్ పేట్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాయాదు లోహర్ ప్రస్తుతం తమిళనాట మూడు ప్రాజెక్ట్స్ లోను అలాగే మలయాళంలో మరో ప్రాజెక్ట్ లోను నటిస్తుంది.
ఇక కాయాదు లోహర్ సోషల్ మీడియా అందాలు గురించి ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. తాజాగా బ్లూ సిల్క్ ట్రాన్ఫరెంట్ శారీ లో కాయాదు లోహర్ అందాలు అద్భుతంగా కనిపించే పిక్స్ ని ఆమె సోషల్ మీడియాలో వదిలింది. చాలా షైనీ గా సింపుల్ లుక్ లోనే కాయాదు లోహర్ అద్దరగొట్టేసింది.