హీరోయిన్ కృతి శెట్టి టాలీవుడ్ లో పాగా వేద్దామని కలలు కనింది. కానీ టాలీవుడ్ ఆమెకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చేసరికి కోలీవుడ్ లో అదృష్టాన్ని వెతుక్కుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసినా, అందాలు ఆరబోసినా అమ్మడుకు ఫలితం దక్కడం లేదు.
తెలుగులోనే కాదు కోలీవుడ్ లోను కృతి శెట్టికి హిట్స్ లేవు, కానీ ఆఫర్స్ ఉన్నాయి. ఎంత స్పీడుగా టాలీవుడ్ లో పాపులర్ అయ్యిందో, అంతే స్పీడుగా ఆమె కెరీర్ లో డౌన్ ఫాల్ చూసింది. తాజాగా చుడిదార్ లోనే కృతి శెట్టి అందాలు ఆరబోసిన తీరుకుని యూత్ మొత్తం ఫిదా అవుతుంది.
లూజ్ హెయిర్, మత్తెక్కించే చూపులు, స్మైలీ లుక్ తో కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్ లుక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.