Advertisement
Google Ads BL

విచారణపై రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ


బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసులో నేడు ఆగష్టు 6 న విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ... విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడం తో విచారణకు పిలిచారు 

దేశం లో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అని రెండు రకాలు ఉన్నాయి 

నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను 

బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి సంబంధం లేదు 

గేమింగ్ యాప్స్ అనేది దేశంలో చాలా రాష్ట్రాల్లోలీగల్

గేమింగ్ యాప్స్ కి GST, టాక్స్, అనుమతులు , రిజిస్ట్రేషన్ ఉంటాయి 

దేశంలో గేమింగ్ యాప్స్ IPL , కబాడీ, వాలీ బాల్ కి స్పాన్సర్ చేస్తున్నారు 

నా బ్యాంక్ లావాదేవీలు అన్ని కూడా ఈడీ కి సమర్పించాను 

నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణా లో ఓపెన్ అవ్వదు 

 లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను 

నేను చేసుకున్న కాంట్రాక్ట్, లీగల్ గా తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్ని ఈడీ కి ఇచ్చాను అని చెప్పారు. 

Vijay Devarakonda reacts to the ED investigation:

Vijay Deverakonda appears for questioning before ED in betting apps case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs