Advertisement
Google Ads BL

ఆగష్టు వచ్చేస్తుంది ఘాటీ జాడేది


జులై లో పోస్ట్ పోన్ అయిన అనుష్క ఘాటి ఆగష్టు వచ్చేసినా ఇంకా రిలీజ్ తేదీ ఇవ్వకుండా మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5 న అనుష్క ఘాటీ విడుదల ఉంటుంది అని పీలర్లు వదిలినా క్రిష్ మాత్రం ఆ తేదీని అధికారికంగా చెప్పడం లేదు. జులై 11 న ఘాటీ సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. 

Advertisement
CJ Advs

అప్పటి నుంచి కొత్త తేదీ ఎప్పుడిస్తారో అంటూ ఎదురు చూడని క్షణం లేదు. అనుష్క సైలెంట్ అయ్యింది. ఘాటీ విడుదల తేదీ రావడమే లేదు. సెప్టెంబర్ 5 గనక ఘాటీ రిలీజ్ అంటే ఈపాటికి అధికారికంగా ప్రకటించాలి. కానీ అదీ లేదు. అసలు సెప్టెంబర్ 5 న ఘాటీ రిలీజ్ ఉంటుందా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. 

చూద్దాం అనుష్క ఘాటీ విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందో, ఘాటీకి మోక్షమెప్పుడో అనేది.  

Ghaati Delay Sparks Big Confusion:

Ghaati release date confusion continue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs