Advertisement
Google Ads BL

అఖండ 2 వాయిదా తప్పదా


సెప్టెంబర్ 25 న దసరా కానుకగా నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల అఖండ 2 తాండవం వాయిదా పడనుంది అనే వార్తలు నందమూరి అభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. సెప్టెంబర్ 25 న బాక్సాఫీసు దగ్గర పవన్ కళ్యాణ్ OG vs  బాలకృష్ణ అఖండ తాండవం వార్ తప్పదని చాలామంది అనుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ అఖండ 2 వాయిదా తప్పేలా లేదు, OG కి ఎదురు లేదు అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాన్ ఇండియా  తెరకెక్కుతున్న అఖండ 2 వాయిదా వార్తలు సినిమాపై క్రేజ్ తగ్గించేస్తాయని నందమూరి అభిమానులు ఆందోళన పడుతున్నారు. అటు పవన్ తో పోటీ విషయంలో బాలకృష్ణ పునరాలోచనలో ఉన్నారని అంటున్నారు. 

ఇటు అఖండ 2 గ్రాఫిక్ వర్క్ కూడా ఇంకా ఫినిష్ కాని కారణంగా అఖండ 2 ని సెప్టెంబర్ 25 నుంచి వాయిదా వేసి డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా టాక్ వినబడుతుంది. అఖండ 2 ని డిసెంబర్ 18 డేట్ కి విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.

Akhanda 2 Postponed To December:

Akhanda 2 Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs