Advertisement
Google Ads BL

బాహుబలి సెలెబ్రేషన్స్: అనుష్క మిస్సింగ్


ఇండస్ట్రీ హిట్స్ లో నటించి హీరోలతో సమానమైన పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా భయపడుతుంది. ఆమె సైజ్ జీరో కోసం పెరిగిన వెయిట్ దించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కానీ గతంలోలా అనుష్క బరువు తగ్గలేదు, దానితో ఆమె బయటకు రావడమే మానేసింది. 

Advertisement
CJ Advs

ఆమె నటించిన ఘాటీ విడుదల సమయంలో ప్రమోషన్స్ కు వస్తుందా, రాదా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎపిక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ లో బాహుబలి హీరో ప్రభాస్, రాజమౌళి, నిర్మాతలు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటే బాహుబలి 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో అనుష్క శెట్టి కనిపించకపోవడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. 

రాజ‌మౌళి, ప్ర‌భాస్, రానా తో స‌హా చాలామంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఈ రీ యూనియ‌న్ లో మెరిశారు. కానీ అనుష్క మాత్రం క‌నిపించ‌లేదు. మరి అనుష్క ఈమధ్యన చాలా లావైపోయింది, అందుకే ఆమె మీడియా ముందుకు కానీ, ఇతరుల ముందు పబ్లిక్ గా వచ్చే సాహసం చెయ్యడం లేదు అంటున్నారు. కొంతమంది మాత్రం బాహుబలి రీ యూనియన్ కి అనుష్క వచ్చింది కానీ ఫోటోలకు ఫోజులివ్వలేదు అంటున్నారు. ఎన్నాళ్లిలా అనుష్క హైడ్ అవుతుందో చూడాలి. 

Baahubali reunion: Anushka Shetty missing :

Baahubali reunion: Anushka gives it a miss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs