తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కొన్నాళ్లుగా గ్లామర్ షో మొదలు పెట్టింది. ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈషా రెబ్బ అందాలు చూపించడంలో ఆరితేరిపోయిందా అనేలా ఉంది. తాజాగా రెడ్ మోడ్రెన్ వేర్ లో ఈషా రెబ్బ గ్లామర్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈషా రెబ్బ తాజా అందాలు యూత్ కి పండగే అనేలా ఉన్నాయి.
ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో ఓ మూవీలో నటిస్తున్న ఈషా రెబ్బ జెడి చక్రవర్తితో మరో వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఇక సినిమాల విషయంలో ఈషా రెబ్బకు చెప్పుకునేంత అవకాశాలు అయితే రావడం లేదు, ఎంతగా గ్లామర్ షో చేసినా అమ్మడిని మాత్రం పెద్దగా పట్టించుకునే హీరోలు లేరు అనే చెప్పాలి.
అయినప్పటికి ఈషా రెబ్బ సొషల్ మీడియాలో హడావిడి చేయడం మానడం లేదు ఇప్పడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అవకాశం రాకపోతుందా, తగలకపోతుందా అనేది ఈషా రెబ్బా ఆశ, చూద్దాం అమ్మడు ఫేట్ ఎలా ఉందొ అనేది.