Advertisement
Google Ads BL

సాఫ్ట్ వేర్ మహిళపై జెప్టో డెలివరీ బాయ్ పైత్యం


డెలివరీ బాయ్ అయినా, ఏ మగాడు అయినా.. మహిళా ఒంటరిగా కనిపిస్తే పైత్యం చూపించడం, వాళ్లపై తెగ బడడం అనేవి రోజు వింటున్నాం, చూస్తున్నాం. అవేమి కొత్తకాదు కానీ ఓ భయం.. ఇప్పుడు కూడా చెన్నై మహానగరంలో ఒంటరిగా ఉన్న మహిళపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారానికి  తెగబడడం షాక్ కి గురి చేసింది. 

Advertisement
CJ Advs

చెన్నై లోని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తనకు కావాల్సిన సామాన్లను జెప్టో లో ఆర్డర్ పెట్టగా.. అవి డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన గోపాల్ అనే డెలివరీ బాయ్ ఆ మహిళ ఒంటరిగా ఉంది అని తెలుసుకుని తన ఫోన్ ఛార్జింగ్ అయ్యిపోయింది అని ఆమెను నమ్మించగా.. ఆ మహిళ ఆ డెలివరీ బాయ్ ని ఇంట్లోకి పిలిచింది. 

ఆతర్వాత ఆ జెప్టో డెలివరీ బాయ్ మహిళపై అత్యాచారం చేయబోగా, మహిళ కేకలు వెయ్యడంతో అతను పారిపోయాడని, ఆ తర్వాత జెప్టో డెలివరీ బాయ్ గోపాల్ పై జెప్టో యాజమాన్యానికి కంప్లైంట్ చెయ్యగా వారు పట్టించుకోకపోవడంతో.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో జెప్టో డెలివరీ బాయ్ గోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ చూసాక పాపం అని జాలిపడితే మనకే నష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Zepto delivery boy:

Software employee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs