Advertisement
Google Ads BL

కింగ్ డమ్ కొత్త డేట్ వస్తోంది


విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన కింగ్ డమ్ మరోసారి వాయిదా పడనుందా, జులై 4 నుంచి కింగ్ డమ్ తప్పుకోనుందా.. ఆప్రశ్నకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే. జులై 4 న కింగ్ డమ్ రాకపోవడానికి కారణం ఆ మద్యన జరిగిన రీ షూట్, అది పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ లో ఉండడమే అంటున్నారు. 

Advertisement
CJ Advs

అయితే కింగ్ డమ్ కొత్త రిలీజ్ డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అది ఆగష్టు లో ఉంటుందేమో అనే ప్రచారం జరిగినా, అది ఇప్పుడు జులై 25 ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి కింగ్ డమ్ కొత్త తేదీ ప్రకటించడానికి మరో అడ్డంకి ఉంది. అది హరి హర వీరమల్లు. వీరమల్లు కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చెయ్యాల్సి వచ్చేలా ఉంది. 

హరి హర వీరమల్లుని జులై 25 అంటే గనక అప్పుడు కింగ్ డమ్ మరో కొత్త డేట్ చూసుకోవాల్సి ఉంటుంది అనే వార్త విజయ్ దేవరకొండ అభిమానులను కలవరపెడుతుంది. మరి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కి జులై 25 అయినా కలిసొస్తుందో, లేదో చూడాలి. 

Kingdom new date coming:

Vijay Deverakonda Kingdom gets postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs