Advertisement
Google Ads BL

TGFA వేదికపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


జూన్ 14 న హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురికి అవార్డు లు అందజెయ్యడమే కాదు, ఆయన సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. 

Advertisement
CJ Advs

కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964 లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుంది 

ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత  ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం 

భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ

తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది 

రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా  అది మీ అభివృద్ధి కోసమే 

మీకు ఏం కావాలో నాకు చెప్పండి… రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది 

మరో 22 ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో నేనుంటా 

ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా 

ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం 

2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుంది. 

2047 నాటికి రాష్ట్ర ఏకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తాం 

గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క 

గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి…

ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం 

తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా

తెలంగాణఅభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది

Revanth Reddy interesting comments on the TGFA stage:

CM Revanth Reddy Speech in Telangana Gaddar Film Awards 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs