Advertisement
Google Ads BL

ఈ వారం థియేట్రికల్ రిలీజెస్


సమ్మర్ మొత్తం క్రేజీ సినిమాలు లేక బాక్సాఫీసు బోసిపోయింది. వేసవి సెలవలంటే సినిమాలకు అతిపెద్ద మార్కెట్. కానీ ఈ వేసవి సెలవలను స్టార్ హీరోలు వృధాగా వదిలేసారు. సమ్మర్ వచ్చింది వెళ్ళింది. ఆఖరికి హరి హర వీరమల్లు కూడా మొహం చాటేసింది. జూన్ 12 న రావాల్సిన హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యింది. 

Advertisement
CJ Advs

వీరమల్లు భయంతో ఈ వారం ఖాళీ అయ్యింది. వీరమల్లు వస్తుంది అని ఎవ్వరూ తమ సినిమాలను విడుదల చేసేందుకు ధైర్యం చెయ్యలేదు. దానితో ఈవారం బాక్సాఫీసు డల్ గా తయారైంది. ఏవో ఊరు పేరు లేని సినిమాలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ద హంటర్ - చాప్టర్ 1, కట్టప్ప జడ్జిమెంట్ తో పాటుగా ఈ జూన్ 3 న లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి రీ-రిలీజ్ కి సిద్దమైంది. 

థియేటర్స్ లోనే కాదు ఈ వారం ఓటీటీ లలోను క్రేజీ చిత్రాలేవీ స్ట్రీమింగ్ కి రావడం లేదు, అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో సినిమాలు లేక ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. ఇక జూన్ 2 నాగార్జున-ధనుష్ ల కుబేర, 8 వసంతాలు చిత్రాలు వచ్చేవరకు ఇదే డల్ మోడ్ కంటిన్యూ అయ్యేలా ఉంది.  

This week theatrical releases:

This week theatrical releases list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs