Advertisement
Google Ads BL

ప్రభాస్ కోసం వెయిటింగ్ కన్నప్పా..


కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు అనగానే ఆ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా అందులోకి ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నారంటే సహజంగానే ఆసక్తి క్రియేట్ అవుతుంది. మంచు విష్ణు ఎప్పటికప్పుడు కన్నప్ప లో ప్రభాస్ రోల్ పై, ఆ కేరెక్టర్ నిడివి పై, ప్రభాస్ తో స్నేహంపై హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఏ వేదికపై అయినా ప్రభాస్ ని పొగుడుతున్నారు. మోహన్ బాబు దగ్గరనుంచి మంచు విష్ణు వరకు ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు అభిమానులకు చేరుతున్నాయి. ప్రభాస్ సింగిల్ పైసా తీసుకోకుండా కన్నప్ప లో నటించారనే టాక్ ఎప్పటి నుంచి వినిపించడం కాదు విష్ణు నే స్వయంగా చెప్పాడు. అయితే ఇప్పుడు కన్నప్ప విడుదలకు సిద్దమైన తరుణంలో.. 

కన్నప్ప ప్రమోషన్స్ కి ప్రభాస్ వస్తారా, ఏ ఇంటర్వ్యూ లో అయినా ప్రభాస్ కనిపిస్తారా, కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్  రాలేదు, కనీసం కన్నప్ప ట్రైలర్ లంచ్ లో అయినా ప్రభాస్ కనిపిస్తే చాలు అనేది అభిమానుల కోరిక. మాములుగా ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కే రారు, కన్నప్ప కోసం ప్రభాస్ వస్తారా అనే విషయంలో మాత్రం సస్పెన్స్ నడుస్తుంది. ఒకవేళ వస్తే కన్నప్ప పై భీభత్సమైన అంచనాలు పెరగడం ఖాయం. 

Waiting for Prabhas, Kannappa:

Will Prabhas come for Kannappa promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs