Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన దీపిక పదుకొనె ఆ వెంటనే అల్లు అర్జున్ తో జోడి కట్టడం చాలామంది ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తను ఓ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చినా పారితోషికం అడిగింది ఇవ్వలేను అనడంతో, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను అన్న దీపిక.. ఆ వెంటనే AA 22 కి సంతకం చేసింది. 

Advertisement
CJ Advs

అటు సందీప్ వంగ మాత్రం ప్రభాస్ సినిమా కోసం దీపిక ను అడిగితే ఆమె వర్కింగ్ స్టయిల్ నచ్చక ఆమెను తప్పించ్చినట్టుగా చెప్పడమే కాదు, తన ప్రాజెక్ట్ లో వద్దన్న కారణంగా దీపిక పీఆర్ టీమ్ తన సినిమా స్టోరీ లైన్ ని లీక్ చేసారంటూ ఆరోపించారు. ఇంత జరిగాక దీపిక పదుకొనె సౌత్ సినిమాతో అందులోను తెలుగు హీరోతో సినిమా ఒప్పుకుంది. 

అదే ప్రభాస్ అభిమానులకు అసలు మింగుడు పడడం లేదు. ప్రభాస్ లాంటి స్టార్ ని రిజెక్ట్ చేసిన దీపిక అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. AA 22లోకి దీపిక ను ఆహ్వానిస్తూ వదిలిన వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు AA 22 కి రాంగ్ చాయిస్ దీపిక, AA 22 మేకర్స్ డెసిషన్ కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Prabhas Fans Unable To Digest :

Deepika Padukone to star opposite Allu Arjun - Atlee Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs