Advertisement
Google Ads BL

మత్తెక్కించే యాంగిల్ లో అనసూయ


లేటు వయసులో ఘాటు యాంగిల్ తో యంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ అద్దరగొట్టేస్తుంది. ఇప్పటికి హీరోయిన్స్ మాదిరి గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతూనే ఉంటుంది. రీసెంట్ గా శ్రీలంక వెకేషన్స్ కి వెళ్లిన అనసూయ అక్కడ ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేసింది. కొడుకులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడింది.

Advertisement
CJ Advs

ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడిపిన అనసూయ అక్కడి వెకేషన్ పిక్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి చేసింది. తాజాగా ఆమె నుంచి షేర్ అయ్యి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అనసూయ స్టార్ మా లో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో కి జెడ్జి గా వెళుతుంది. ఆ షో కి అనసూయ వేసే డ్రెస్ లు చూస్తే వామ్మో ఈ వయసులో ఇంత గ్లామర్ షో అవసరమా అంటారేమో. 

అంతలాంటి అందాల ఆరబోతతో అనసూయ మతిపోగొడుతోంది. అంతేకాదు అనసూయ  కొన్నాళ్లుగా బరువుపెరిగినా ఆమె అందం, ఆమె హైట్ అన్నీ ఆమె బరువుని కవర్ చేస్తున్నాయి కాబట్టే అనసూయ కి ప్లస్ అయ్యింది. 

Anasuya in a captivating angle:

Anasuya Turns Up the Heat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs