Advertisement
Google Ads BL

బర్త్ డే ని ఇలా కూడా సెలెబ్రేట్ చేసుకుంటారా


బర్త్ డే అంటే ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు.. కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇవ్వడమో, చిన్న పిల్లలయితే చాక్లెట్స్ పంచిపెట్టి ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్స్ కి వెళ్లడం లాంటివి చేస్తుంటారు, యూత్ అయితే ఫ్రెండ్స్ తో పబ్ లోనో లేదంటే ఫామ్ హౌస్ లోనో బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం, కొంతమంది అనాధాశ్రమాల్లో భోజనాలు అవి పెడుతూ ఉంటారు. 

Advertisement
CJ Advs

కానీ బర్త్ డే ని పెళ్లి మాదిరిగా సెలెబ్రేట్ చేసుకోవడం బహుశా శ్రీలీల ఇంటి వాళ్ళు మాత్రమే చేసుంటారేమో, శ్రీలీల బర్త్ డే ని పెళ్లి మాదిరిగా ఇంటిని డెకరేట్ చేసి, బంధువులను పిలిచి, శ్రీలీల కి మంగళ స్నానాలు చేయించి, పెళ్లి కూతురులా బుట్టలో కూర్చోబెట్టి మరీ బర్త్ డే ని సెలెబ్రేట్ చేయడమనేది మనం కూడా బహుశా ఇదే మొదటిసారి చూస్తున్నామేమో. 

శ్రీలీల ను పెళ్లి కూతురులా ముస్తాబు చేసి ఆమెను కూర్చోబెట్టి ఆశీర్వాదాలు ఇవ్వడం, పూజలు చేయించడం, ఫ్యామిలీ మెంబెర్స్ అంతా శ్రీలీల బర్త్ డే వేడుకల్లో పాలు పంచుకోవడం, ఇవన్నీ చూసినవారు బర్త్ డే ని ఇలా కూడా సెలెబ్రేట్ చేసుకుంటారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Do you celebrate your birthday like this:

Sreeleela gets princess treatment as birthday celebrations kick off
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs