Advertisement
Google Ads BL

సమంతా ఎందుకీ దాగుడుమూతలు


సమంత ఎందుకీ దాగుడు మూతలు.. రాజ్ నిడమోరు తో ఉన్న బంధాన్ని బయటపెట్టొచ్చుగా.. ఇలా సోషల్ మీడియా లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ హింట్స్ ఇస్తూ దాగుడుమూతలాడడం అవసరమా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ కి బలం చేకూరుస్తూ... సమంత రాజ్ తో ఉన్న పిక్స్ ని తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఎక్కువగా రాజ్ నిడమోరు తో సమంత కనిపించడం.. డేటింగ్ రూమర్స్ ఎక్కువయ్యేలా చేసింది. రాజ్ నిడమోరు విషయాన్ని మీడియా కదపకుండా శుభం చిత్ర ప్రమోషన్స్ లో సమంత చాలా జాగ్రత్త పడింది, అంత దాపరికం ఎందుకు, ఈ రూమర్స్ కి సమంత మేనేజర్ క్లారిటీ ఇవ్వడం ఎందుకు, సమంత ఆ విషయం పై క్లారిటీ ఇస్తే బావుంటుంది చాలామంది అభిప్రాయం. 

సమంత చెబితేనే కానీ ఆ రూమర్స్ ఆగవు, సమంత రాజ్ నిడమోరు బంధం పై రియాక్ట్ అవ్వదు, మాజీ భర్త నాగ చైతన్య లా మూవ్ ఆన్ అయితే ఎవరేమంటారు, చైతు ప్రేమించిచిన శోభితను పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు, సమంత కూడా అలా పెళ్లి చేసుకుంటే ఎవ్వరమంటారు. ఆ విషయంలో సమంత ఎందుకింత ఆలోచిస్తుంది.. అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. 

Samantha, why are you hiding:

Samantha plays pickleball with Raj Nidimoru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs