Advertisement
Google Ads BL

అఖిల్ పెళ్ళికి రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున


అక్కినేని అఖిల్ పెళ్లి విషయంలో నిన్నటివరకు కింగ్ నాగార్జున చాలా సైలెంట్ గా కనిపించారు. జూన్ 6 న అఖిల్ పెళ్లి జైనబ్ తో జరగబోతున్నట్టుగా వార్తలు రావడమే కానీ ఆ విషయమై అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా నాగార్జున ఆయన భార్య అమల కలిసి తన చిన్న కొడుకు వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించేందుకు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి.. తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందించారు నాగార్జున దంపతులు.

దానితో అఖిల్ పెళ్లి జూన్ 6 అనే ప్రచారం నిజమైంది. నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కానీ, ఇలా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడంతో అఖిల్-జైనబ్ ల వివాహం హైదరాబాద్ లోనే జూన్ 6 న జరగబోతున్నట్టుగా క్లారిటీ అయితే వచ్చింది.  

Nagarjuna invites Revanth Reddy to Akhil wedding:

Akhil Akkineni and Zainab Ravdjee to get married on THIS date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs