Advertisement
Google Ads BL

కేన్స్ లో మతిపోగొడుతున్న జాన్వీ కపూర్


మొట్టమొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ గత రెండు రోజులుగా తన డ్రెస్సింగ్ స్టయిల్, అలాగే అందాలతో చూపరుల మతి పోగొడుతుంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదిరే డ్రెస్‌తో జాన్వీ కపూర్ మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

కేన్స్‌లో తన తల్లితో జ్ఞాపకాలను జాన్వీ గుర్తు చేసుకుంది. తన తల్లి శ్రీదేవికి ఈ ప్రాంతమంటే చాలా ఇష్టమని.. ఆమె లేకుండా ఇక్కడికి రావడం ఎంతో బాధగా ఉందని చెప్పిన జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవిని ఎంతో మిస్ అవుతున్నట్లు చెప్పింది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ సినిమాను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ మూవీకి అతిథుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  

ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ రోజుకో డ్రెస్ తో అలరిస్తుంది. తాజాగా బ్యాక్ లెస్ డ్రెస్ అలాగే వైట్ డ్రెస్ లో అందాలు మాములుగా కాదు వేరే లెవల్లో ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరించింది.

Janhvi Kapoor Sizzles In Wet Saree At Cannes 2025 :

Janhvi Kapoor gets emotional at Cannes, pays tribute to Sridevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs