Advertisement
Google Ads BL

నయనతార కు అలా షాకిచ్చిన సమంత


సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార రికార్డ్ క్రియేట్ చేస్తుంది. త్రిష, కాజల్, తమన్నా  నయనతార దరిదాపులకు కూడా వెళ్లలేకపోయారు. తెలుగు, తమిళ, మలయాళ మూవీస్ తో నయనతార ఐదు కోట్లు అందుకుంటున్న హీరోయిన్ గా ఉండగా.. ఈమధ్యన ఆమె హిందీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అందుకుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు నయనతార కు మెల్లగా సమంత పెద్ద షాకే ఇచ్చింది. అది కూడా పారితోషికం విషయంలో సమంత మాములు షాకివ్వలేదు. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా హిందీ భాషపై అంటే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తర్వాత సిటాడెల్ హాని బన్నీ కూడా చేసిన సమంత ఆ సీరీస్ కోసం ఏకంగా 10కోట్లు పారితోషికం అందుకుందట.

సిటాడెల్ హాని బన్నీ కోసం సమంత రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంది అంటూ బాలీవుడ్ మీడియా కథలు కథలుగా రాస్తుంది. మరి సినిమా విషయంలో కాకపోయినా.. వెబ్ సీరీస్ కి సమంత అంత పెద్ద మొత్తం అందుకుని ఐదుకోట్ల నయనతారకు పెద్ద షాక్ ఇచ్చింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి హాని బన్నీతో సమంత సూపర్ యాక్షన్ చేసింది.

చాలా కష్టపడింది. ఆ విషయం తాజాగా వదిలిన టీజర్ చూస్తే తెలుస్తుంది. మరా కష్టానికి సరిపోయే ప్రతిఫలం అందుకోవాలిగా. 

Samantha shocked Nayanthara like that:

Samantha charges a whopping amount for Citadel: Honey Bunny?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs