Advertisement
Google Ads BL

అవును.. వైసీపీ గెలిచింది!


అక్షరాలా వైసీపీ గెలిచింది..!

Advertisement
CJ Advs

అక్షరాలా అంటే అంకెల్లోనండోయ్!

టీడీపీతో కాదు.. జనసేనతో!

జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ లీడింగ్

2019 ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ

సీన్ కట్ చేస్తే అధికారంలోకి రాకపోగా..

జనసేనతో పోటీ పడి గెలుస్తున్న పరిస్థితి

విధి ఎంత విచిత్రమో కదా..!

వైనాట్ 175 నుంచి వేర్ ఈజ్ డిపాజిట్స్ దగ్గరికి పడిపోయిన పరిస్థితి!

మంత్రులు ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి

తొక్కుతా.. తొక్కి తీరుతా పాతాలానికి అని పదే పదే చెప్పిన పవన్

అనుకున్నట్లుగా వైసీపీని అథ: పాతాలానికి తొక్కేసిన సేనాని

సేనాని సైన్యం అంటే ఇలా ఉంటుందని నిరూపించిన సైనికులు

పార్టీ గుర్తు ఉంటుందో ఊడుతుందో అన్న స్థాయి నుంచి..

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవబోతున్న పరిస్థితి

మరికొన్ని సీట్లు తీసుకున్నా జనసేన గెలిచేదని టాక్

ఇంత చేసిన పవన్‌కు చంద్రబాబు ఏం ఇస్తారో.. అని సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి

Janasena vs YSRCP:

AP Elections Results 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs